S/O Satya Murthy release date conformed on April 9th 2015

0 comments



              Stylish Star Allu Arjun and Creative  Write come Director Trivikram Srinivas combination S/o Satya Murty Unit confirmed that the movie will release on 9th April.

          
             Kannada Superstar Upendra and Sneha are playing important roles in the film .Allu Arjun (Bunny) will be seen in a role of wedding planner. Samantha,Adha Sharma and Nitya Menin are playing female leads.

            This film is produced by S.Radha Krishna and D.V.V.Danayya on Haarika and Hassine Creations banner. Music Director D.S.P (Devi Sri Prasad) give's  excellent Music in this film.

Read More »

Rey Movie 27th March 2015

0 comments
Sai DharmaTeja,s Rey Stills


      Rey is romantic action love story movie in which,
 Sai DharmaTeja (Mega family's nephew) will be debuting through this film and Miss Earth 2006 runner up Amrutha Patti and another beautiful model Shubra Ayyapa and shraddha das are playing the female leads.
     
            YVS Choudhary will be handling both production and direction in bommarillu productions for this movie and Chakri will provide the music for this movie andLyricst Chandra Bose gives extraordinary lyrics.

Other cast in this movie : M.S Narayana, Tanikella Bharani,Naresh,Jayaprakesh reddy and Bhramanandam


Read More »

EAST AND WEST GODAVARI District MLC WINNER

0 comments

United Teachers’ Forum candidate Ramu Surya Rao. Of the 21,551 teacher voters in both the Godavari districts, 17,487 teachers exercised their franchise during the election that was held on Sunday.
UTF candidate Ramu Surya Rao has got 8849 Votes and won with a majority of 1526 votes against Telugu Desam Party candidate Sri Chaitanya Raju who has got 7373 votes. 

Read More »

నవ్వుల మునిపుంగవుడు - ప్రసాదమూర్తి (28-Jan-2015)

0 comments
అంద్రజ్యోతి ఆన్ లైన్ వచ్చిన ఈ అర్ట్కల్ నిజంగా నాకు మాటలు రావటం లేదు  ms నారాయణ గారు మీ ఆత్మా శాంతికి మేము దేవుని ప్రదిస్తునం 
                                 ఎర్రగడ్డ హిందూ స్మశానవాటిక దగ్గరకు ఆ రోజు (జనవరి 24) పదిగంటలకే చేరుకున్నాను. అక్కడ మూడో నెంబరు దహన వేదిక స్తంభం మీద ఎం.ఎస్‌.నారాయణ, వెంకటగిరి అని రాసివుంది. కోట్లాది తెలుగు సినీప్రేక్షకుల హృదయాల్లో నవ్వుపూల రేకులతో తన పేరు రాసుకున్నవాడు. ఈ స్థలంలో ఇక్కడ అతని పేరు కాలమే రాసి వుంటుంది. ఇదొక అనివార్యమైన ఆఖరి మజిలీ కదా. జీవితంలో ఎన్నో మజిలీలు చుట్టినవాడు. మరెన్నో మలుపులు తిరిగి ఇంకెన్నో గెలుపులు గెల్చుకోవాల్సినవాడు. అప్పుడే ఈ చివరి మజిలీకి చేరుకోడానికి ఎందుకంత తొందరపడ్డాడో గుండె కళ్లల్లోకి వచ్చి కరిగినీరైనట్టయింది.
                                 జీవన సారాన్ని సేవించిన స్నేహతాత్త్వికుడు ఎమ్మస్‌. ఎప్పుడైనా అలా ఎర్రగడ్డ మీదుగా వెళితే ఆ అల్టిమేట్‌ డెస్టినేషన్‌ వైపు చూస్తాను. ఏమో మా ఎమ్మెస్‌ నారాయణ నవ్వుల మునిపుంగవుడిలా బయటకొస్తాడేమో!
                                 అన్నయ్యా అంటే తమ్ముడూ ఎక్కడున్నావురా అని ఆప్యాయంగా పిలిచేవాడు. పిలవడమే కాదు ఉన్నపళంగా రా..మనం కవిత్వం చదువుకుందాం అనేవాడు. అతని కారులో కూర్చుని.. తనతోపాటు నగర సంచారం చేయడం ఓ అందమైన అనుభూతి. ఏదో ఒక కూడలిలో ఆయన కోసం ఎదురు చూసే నన్ను పిక్‌ చేసుకునేవాడు. అప్పుడు కారు నగరం శివారులో సవారు తీసిందో లేక నగరమే కారు వెనక పరుగులు తీసిందో తెలిసేది కాదు. కవిత్వం వింటూ సీరియస్‌గా అయిపోయేవాడు. చాలాసార్లు కన్నీరు బొటబొటా కార్చేవాడు. అంత లోనే జోక్స్‌ పేల్చేవాడు. దశాబ్దాల సినిమా అనుభవంలోంచి ఆయన చెప్పేసంఘటనలు.. వర్ణించే సన్నివేశాలు.. వదిలే హాస్య చతురోక్తులకు కారు కూడా కడుపుబ్బా నవ్వుకునేదేమో అనిపించేది. డ్రైవర్‌ నవ్వలేక పొట్టపట్టుకోవడం కోసం స్టీరింగ్‌ వదిలేస్తాడేమో అనుకునేవాళ్ళం.
                                  

                                    ఇప్పుడు అన్నయ్య రాకకోసం ఒక స్మశాన వాటికలో ఎదురు చూస్తున్నాను. కారులోనే వచ్చాడు కాని అది నవ్వులు మోసుకొచ్చిన కారు కాదు. అందులో నన్ను తమ్ముడూ అని వాటేసుకోవడానికి అన్నయ్య లేడు. అన్నయ్య వున్నాడు. కానీ అన్నయ్య లేడు. అన్నయ్య అమెరికా తొలిసారి వెళ్ళినప్పుడు, అప్పుడు యు.ఎస్‌.లో వుంటున్న మిత్రుడు కుమార్‌ అర్జంటుగా ఓ కవిత రాసి పంపమన్నాడు. నవ్వుల సూట్‌ కేసుతో అమెరికా అని రాసి పంపించాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? ఏం తీసుకు వెళుతున్నాడు? తనకేమిచ్చి పంపాలి? నవ్వుల సూట్‌ కేసుతో స్వర్గానికి అని రాయనా. అక్షయపాత్ర లాంటి ఆయన సూట్‌ కేసులో అన్నీ నవ్వులే కదా. ఏ దిక్కుల్ని నవ్వించడానికి.. ఏ చుక్కల్ని నవ్వించడానికి.. మనకు కనపడని ఎవరెవరికి కితకితలు పెట్టడానికి వెళ్ళాడు? ఎంత ప్రేమ కురిపించేవాడు! ఎంత చల్లగా వాటేసుకునేవాడు!


                                ఒకే వూళ్ళో పుట్టాం. ఒకే కాలేజీలో ఒకే కోర్సు చదువుకున్నాం. నాకంటే పదేళ్ళు పెద్దవాడు. అందుకే నన్ను చిట్టితమ్ముడిలా చూసుకునే వాడు. మా వూళ్లో రెండు చెరువులు. ఒకటి పెద్ద చెరువు.. రెండోది చిన్నచెరువు. పెద్దచెరువు గట్టుమీద అతని ఇల్లు.. చిన్నచెరువు గట్టు మీద మాఇల్లు వుంటాయి. ఊరంటే కక్షలు కార్పణ్యాలే అన్న జ్ఞాపకాలు వెంటాడే బాల్యం నాది. అందుకే అతని ప్రేమను పొందడం ఎంతో గర్వంగా ఉండేది. నిడమర్రు పెద్ద చెరువులో వేయి రేకుల నవ్వులతో వికసించిన తెల్లతామర పువ్వువు నువ్వు అనే వాడిని. మురిసిపోయే వాడు. బాల్యంలోకి వెళ్ళిపోయేవాడు. కథలు కథలుగా తనను తాను విప్పుకునేవాడు. కొట్టుకోవడం చంపుకోవడం అలవాటుగా మార్చుకున్న వూరు మాది. ఎందుకు అలా జరిగేది? ఎంతో మేధస్సుతో కూడిన సామాజిక ఆర్థిక విశ్లేషణలతో మా వూరులాంటి ఎన్నో వూళ్ళ చరిత్రలు వివరించేవాడు. వాతావరణం బరువెక్కింది అనుకుంటే ఒక జోక్‌తో తేలికచేసి అందరి హృదయాలకూ గిలిగింతలు పెట్టేవాడు. కర్రలూ బరిసెలూ కదనుతొక్కే పొగరుమోతు మట్టిలో మొలకెత్తిన మమతల మల్లిచెట్టువు నువ్వు అని అంటే మనం చూసిన చెడు మనల్ని మంచి వైపు నడిపించాలని నవ్వేవాడు. గోర్కి అమ్మ నవలను తొలిసారి తెలుగులో అనువదించి ముద్రించిన నిడమర్తి ఉమారాజేశ్వరరావు మా వూరివాడే. మనది ఆ వారసత్వమే అంటే ఎంతో పొంగిపోయేవాడు. మొత్తానికి విద్వేషాల నిడమర్రును చిరునవ్వుల చిరునామాగా మార్చి అన్ని వూళ్ళ గోపురాల మీదా ఎగరాల్సింది నవ్వుల జెండాలే అని తేల్చేశాడు. 


                                      ఆయనతో ఎవరూ వాదించి నెగ్గిన దాఖలాలులేవు. వాదనలో కూడా చల్లగా వుండి లాజిక్కుతో గెలిచేవాడు. తెరమీద తాగుబోతు పాత్రలు మాత్రమే తెలిసిన వారికి ఎమ్మెస్‌ గురించి తెలిసింది చాలా తక్కువ. కాళిదాసు నుంచి తిలక్‌ దాకా అలవోకగా ఉదాహరణలు చూపేవాడు. తప్పనిసరై ఇష్టంలేని జంధ్యాన్ని వేసుకుని సంస్కృతం నేర్చుకున్నవాడు కదా. అలవోకగా శ్లోకాలు వల్లించేవాడు. కాళిదాసునీ భవభూతినీ అందరి మధ్యకూ తీసుకొచ్చేవాడు. పురాతన కావ్యాలు చదవకుండా కవిత్వాన్ని రాయలేరని ఘంటాపథంగా చెప్పేవాడు. నా కవిత్వాన్ని వినడానికి నలుగుర్ని పోగేసి అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించే వాడు అన్నయ్య. ఇప్పుడెవరికి వినిపించాలి? నచ్చితే ఎందుకు నచ్చిందో నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో గుణదోషాలను ఏకబిగిన వివరించే గొప్ప ఆలంకారికవేత్త నాకెక్కడ దొరుకుతాడు?
నవ్వుతూ బతకడమే కాదు నవ్వుతూ చావడం కూడా ఎమ్మెస్‌ ఎంచుకున్న మార్గమే అనుకుంటా. హాయిగా వున్నాం. హాయిగానే పోవాలనేవాడు. బహుశా ఆ పనిమీదే అంత హడావుడిగా తను పుట్టి పెరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిత్రుల్ని కలుసుకోవడం కోసం ఒకటే ఉరుకులు పరుగులు తీశాడు. ఒక్క నిమిషం తీరిక లేకుండా తనిక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తెలిసినట్టే చివరి క్షణాలను కూడా వృధాపోనివ్వకూడదనే ఆత్రం పడ్డాడు. భీమవరం నుండి కిమ్స్‌.. అక్కడి నుండి ఫిల్మ్‌ ఛాంబర్‌.. అటు నుండి వెంకటాద్రి ఇంటికి.. అక్కడి నుండి నేరుగా ఎర్రగడ్డ బరియల్‌ గ్రౌండ్‌. ఎమ్మెస్‌ని చివరిసారి చూడాలని నాలాగే ఎవరెవరో వచ్చారు. ఇంతకాలం తమకోసం నవ్వులు పంచిన కమెడియన్‌కి నవ్వులతో వీడ్కోలు చెప్పాలన్నా ఎవరి వశమూ కాలేదు. అందుకే అందరూ కన్నీరింకిన కర్చీఫ్‌లతోనే కడసారి చూపుల జెండాలూపారు.


                                          ఎమ్మెస్‌ తాగుబోతు కాదు. జీవన సారాన్ని సేవించిన స్నేహతాత్త్వికుడు. ఎప్పుడైనా అలా ఎర్రగడ్డ మీదుగా వెళితే ఆ అల్టిమేట్‌ డెస్టినేషన్‌ వైపు చూస్తాను. ఏమో మా ఎమ్మెస్‌ నారాయణ నవ్వుల మునిపుంగవుడిలా బయటకొస్తాడేమో!
 ప్రసాదమూర్తి

Read More »

ఎమ్మెస్‌ మనమధ్య లేరు

0 comments
                


                  మైలవరపు సూర్య నారాయణ ఆయనే ఎమ్మెస్‌ నారాయణ ఇకపై తెలుగు సినీ తెరపై ఎమ్మెస్‌ నవ్వులు


 కనిపించవు. కారణం ఆయన ఇక లేరు. ఈ రోజు ఉదయం ఎమ్మెస్‌ నారాయణ హైద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో 


చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1951 ఏప్రిల్‌లో జన్మించిన ఎమ్మెస్‌ నారాయణ, కొంతకాలం 


లెక్చరర్‌గానూ పనిచేశారు. దాదాపు 700 సినిమాల్లో ఎమ్మెస్‌ నటించారు. వీటిల్లో కొన్ని ఇంకా రిలీజ్‌ కావాల్సి 


వున్నాయి. ‘పటాస్‌’ సినిమా నేడు విడుదలయ్యింది. ఇందులోనూ ఎమ్మెస్‌ కడుపుబ్బా నవ్వించే పాత్రలో 


కన్పించారు. తెలుగు సినీ నవ్వుల ప్రపంచానికి ఎమ్మెస్‌ మరణం తీరని లోటనీ, ఓ కుటుంబ సభ్యుడ్ని 


కోల్పోయినంత బాధగా వుందని పలువురు సినీ ప్రముఖులు ఎమ్మెస్‌ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్ 


నారాయణ మృతి చాలా షాకింగ్ గా ఉందని, తట్టుకోలక పోతున్నాని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. తన 


తొలి నాళ్లలో రచయితగా పరిచయం అని ఎమ్మెస్ అద్భుత సంభాషణలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనను 


ఆప్యాయంగా బోసు.. బోసు అని ఆప్యాయంగా పిలుస్తూ తనను ఎమ్మెస్ కొడుకులా చూసుకునేవారని చంద్రబోస్ 


చెప్పారు. ఎమ్మెస్ నారాయణ కుటుంబానికి బోస్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 


                                       ఎమ్మెస్‌ నారాయణ భౌతికకాయాన్ని కొండాపూర్‌ కిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఫిల్మ్‌చాంబర్‌కు 


తీసుకువచ్చారు. అభిమానుల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెస్‌ భౌతికకాయాన్ని 


ఫిల్మ్‌చాంబర్‌లో ఉంచనున్నారు. రేపు(శనివారం) వికారాబాద్‌లో నారాయణ అంత్యక్రియలు జరుగనున్నాయి.

       

                         గజల్ శ్రీనివాస్ ఎమ్మెస్ నారాయణ తన తెలుగు టీచర్ అని, బాల్యం నుంచి క్లాస్ లో తనను 


పాటలు పాడించేవారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. తనలో ధైర్యాన్ని నింపి ఆనాడు పాటల పోటీల్లో పాడించి 


ప్రోత్సహించారన్నారు. ఎమ్మెస్ మంచి నాటక రచయిత, మంచి డైరెక్టర్ అని గుర్తు చేశారు ఆర్ నారాయణ మూర్తి 


ఎమ్మెస్ నారాయణ గొప్ప రచయిత, నటుడు అంతే కాకుండా గొప్ప మానవతావాది అని ఆర్ నారాయణ మూర్తి 


అన్నారు. ఎమ్మెస్ కోలుకుంటాడని ఆశించానని మూర్తి అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరలని 


లోటని నారాయణ మూర్తి పేర్కొన్నారు. కొండవలస ఎంఎస్ నారాయణ మృతి తనకు, తెలుగు చలన చిత్ర 


రంగానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొండవలస అన్నారు. ఎంఎస్ 
కుటుంబసభ్యులకు 

కొండవలస ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఎస్ నారాయణ గురించి మాట్లాడేందుకు తనకు మాటలు రావటం 

లేదని కన్నీటిపర్యంతమయ్యారు. అలీ ఎమ్మెస్ నారాయణ మృతి బాధాకరమని ప్రముఖ హాస్యనటుడు అలీ 

అన్నారు. తామిద్దరం కలిసి వంద సినిమాలు పైగా కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు.ఎమ్మెస్ రచయితగా 

వచ్చి, నటుడిగా తన మార్కుని ఏర్పరుచుకున్నారని అలీ తెలిపారు. దూకుడుకు అవార్డు వచ్చినప్పుడు ఎమ్మెస్ 

సంతోషించారని, ఒక అవార్డు వస్తే నటుడికి సపోర్ట్ గా ఉంటుందని ఆయన అన్నారని అలీ వెల్లడించారు. ఎమ్మెస్ 

కుటుంబానికి అలీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

Read More »

Pawan Kalyan gets emotional seeing Srija's condition and Gives Money and Toys To Srija

0 comments



Power Star Pawan Kalyan has fulfilled the wish of Srija, a 12 year old girl who is suffering from brain tumour, by meeting her at the hospital she is undergoing medical treatment in Khammam.

The girl is in a seriously ill condition and Pawan got emotional seeing her. He comforted her family members and gave an idol of goddess Lakshmi to them. He also gave 2 lakhs to them for medical expenses

Read More »

Power Star, Prince And Ram Charan War Ends Due To Mega star

0 comments





It was almost seven years since Megastar Chiranjeevi had signed out 

of films after his last venture as a hero, 'Shankardada Zindabad'. 

Afterwards, with 'Gabbar Singh' and 'Atharintiki Daredi', Power 

Star Pawan Kalyan is said to be front runner to occupy number one 

position in tollywood. On the other hand Prince Mahesh's fans claim 

that their hero is current number one hero of tollywood. According 

to them Mahesh's looks and awards matter to occupy number one 

throne. However, many mega fans claim that Mega Power Star Ram 

Charan is the real number one of tollywood for having an industry 

hit into his credit and having a superb success percentage.


In this scenario, Megastar Chiranjeevi has announced he would be 

doing his 150th movie soon. Also, there are reports that Chiranjeevi

would do at least two movies before going for general elections, 

2019."Since none of the heroes has replaced Chiranjeevi's position, 

Mega Star should be treated as a number one hero now. Moreover, 

Pawan Kalyan and Ram Charan's blockbuster successes of recent times 

are due to unprecedented fan base of Mega Star's and so the credit 

must be given to Mega Star's. In either ways,Chiranjeevi stands the 

number one even today and so other heroes like Pawan Kalyan, Mahesh 

Babu and Ram Charan have to wait for few more days to get number 

one position," Analysts said.

Read More »