నిమ్మకాయల చిన్నరజప్ప
నిమ్మకాయల చిన్నరజప్ప కొత్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . కాపు
సామాజిక వర్గం నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికైన తోలి మంత్రిగా చరిత్ర సృష్టించారు .తూర్పు
గోదావరి జిల్లా పెద్దాపురం అసంబ్లి నియోజకవర్గం నించి TDP కాండిడేట్ గా YSR పార్టీ ప్రత్యర్ది తోట నాయుడు పై
విజయం సాదించారు. తెలుగు దేశం పార్టి అధినేత చంద్రబాబు నాయుడు రాజప్పకు మంత్రి వర్గంలో స్తానం
కల్పించడంతో రాజప్ప అనుచరులు హర్షం వ్యక్తం చేసారు .చిన్నరజప్పకు డీప్యుటీ సిఎం పదవి ఇవటంద్వార
కాపులను తన పార్టీ వైపు ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ జిల్లాకు ప్రాధన్యాతఇచినట్లుతెలుస్తుంది .
TDP లో క్రియశీలకంగా వ్యవహరించిన రాజప్ప 1987 లో M.P.P గా పనిచేసారు. ఉప్పలగుప్తం మండలం
పెదగాడవల్లి గ్రామానికి చెందిన రాజప్ప అప్పట్నుంచి జిల్లా అధ్యక్షులుగా పార్టీకి సేవలు అందించారు.
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాజప్ప అంచెలంచెలుగా ఎదిగారు . 1953 అక్టోబర్ 1 న
రాజప్ప జన్మించారు . ఉన్నతవిద్య గొల్లవిల్లి Z.P.H.School లోను అనంతరం అమలాపురం S.K.B.R కళాశాలల్లో
M.A ఇంగ్లీష్ లిటరైచర్ పూర్తి చేశారు. రాజప్ప తండ్రి వెంకట రంగయనాయుడు తల్లి కొండమ్మ గార్లు .భార్య \
అనురాధ 2007 లో ఉప్పలగుప్తం మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేసారు. ఈయనకు కుమార్తె సివకళ్యాణి
,కుమారుడు రంగనాథ్ ఉన్నారు .
రాజకీయ చరిత్ర :
1983 TDP ఆవిర్బవంలోనే చిన్నరాజప్ప ఆ పార్టీలో చేరారు .
1987 M.P.P ఎన్నికైనారు .
1995 A.P State మెడికల్ అండ్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కమిటీ చైర్మన్ .
1998 స్టేట్ సివిల్ సప్లైయిఎస్ చైర్మన్
2001 కెనరా బ్యాంకు డైరెక్టర్ .
2007 M.L.C గా పనిచేసారు .
25 ఏళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేసారు . పార్టీ అధికారం లో ఉన్నా లేకున్నా రాజప్ప T.D.P లో
కొనసాగారు . 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రజారాజ్యం పార్టీలో చేరాలని రాజప్పకు
ఎన్ని ఒత్తిళ్లు వచినా , T.D.P లోనే ఉండి పార్టీ కోసం పనిచేశారు . జిల్లాలో పార్టీ పట్టు తప్పకుండా కాపాడేందుకు
రాజప్ప విశేష సేవలందించారన్న భావన మొదటినుంచి ఆ పార్టీ వర్గాలలో ఉంది.

0 comments: