బెజవడ బెబ్బులి వంగవీటి మోహన రంగా

                               

       అతడొక  వ్యక్తి ,అతడొక శక్తి ,అతడొక సంగ్రామ భేరి 

                                                 

           బెజవడ బెబ్బులి వంగవీటి మోహన రంగా .రంగా 1947 జులై 4 న కృష్ణ జిల్లా ఉయురు సొంత ఊరు

                            ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన రంగా. యావత్ భారతదేశంలో బహుశా ఈపేరు వినని వారుండరంటే ఆతిశయోక్తి లేదేమో.ఒక సామాన్య స్తాయి నుంచి ఒక ఆసామన్య స్టాయి వరకు ఎదిగిన మహానాయకుడు. ప్రజానేత. ప్రత్యర్దుల గుండెల్లో సింహస్వప్నం ఆయన పేరు వినపడితే చాలు రోమాలు నిక్కపొడుచు కుంటాయి.
ఆయన బొమ్మ కనపడితే చాలు పేదవాడి చేతులు రంగన్న ఆంటూ చేయెత్తి నమస్కరిస్తాయి. రంగా గారు చేయ్యి ఎత్తితే ఆనంతసాగరం ఉప్పెనై దూసుకొచ్చింది. రంగాగారు పిలిస్తే యావత్ భారతదేశమే కదలి వచ్చింది..

                              ఒక స్టాయిలో ఆ మంచితనమే ఆయన్ను మననుంచి బౌతికంగా విడతీసింది. బడుగు బలహీన వర్గాల్లో రంగా పేరు మారుమోగటం విని సహించలేని కొంతమంది కుహనా నాకొడుకులు మారు వేషాల్లో దొంగ దెబ్బతీసి పేదవాళ్ళు కొలువైవున్న రంగా గారి గుండెపైనే కత్తిపెట్టి వారి పైచాచిక ఆనందాన్ని ఆక్రోశాన్ని తీర్చుకున్నారు, వేటకొడవళ్ళతో కిరాయి గుండాలతో విజ్రుంబించి మౌన దీక్షతో పోరాటం చేస్తున్న ఓ మహానాయకుణ్ణి పొట్టన పెట్టుకోవటమే కాకుండా. వారి ఆనుచర వర్గంతో అ మహానాయకుడు పై తప్పుడు ప్రచారం చేపించి, తుదకు అ మహానాయకుడు చనిపొయ్యి దశాబ్దాలు గడుస్తున్న తీరని పగతో తమ ఆనుచర వర్గంతో తప్పుడు సినిమాలు తీపించి ప్రజల గుండెల్లో సుస్తిరంగా కొలువై వున్న రంగా రూపాన్ని రంగాగారి ఆశయాలను దెబ్బకొట్టాలని, నేటికి ప్రయత్నిస్తూనే వున్నారు. ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూనే వున్నారు. కానీ యెంత మంది ఎన్ని మార్గాల్లో ప్రయత్నించిన రంగాగారి రూపం మర్చిపోలేనిది. రంగా గారి ఆశయం తిరుగులేనిది.
సూర్య చంద్రులు ఉన్నంతవరకు రంగాగారి కీర్తి ఆద్వితీయం - అసామాన్యం.
జోహార్ వంగవీటి మోహన రంగా! జోహార్.

ప్రతి ఒక్కరిగుండెల్లో నువ్వున్నావని, కలకాలం నిలిచి వుంటావని నీ ఆశీస్సులతో కాపు జాతి నీ ధర్మాన్ని ప్రజలందరికి అందిస్తుందనీ ఆశిస్తూ

0 comments: